Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు

Follow Ushodayam on Google
Harika Oct 07, 2026 10:49 AM మహబూబ్‌నగర్General
రెండో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు - Ushodayam
పాలమూరు జిల్లా కోయిలకొండ మండలం మల్లాపూర్ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి విద్యార్థి జోగు రాకేష్‌ను ఉపాధ్యాయుడు కర్రతో కొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలుడు ఏడుస్తూ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయటపడింది. బాధ్యుడైన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసి, పాఠశాలలపై పర్యవేక్షణ పెంచాలని తల్లిదండ్రులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...