Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Shruthi Nov 27, 2026 8:32 AM మహబూబ్‌నగర్General
Add as a preferred source on Google
రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు - Ushodayam
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి రూ.450 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గత పాలకులు రూ.8.11 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారని, తాము తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో 90 సీట్లు, కోటి ఓట్ల లక్ష్యంతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...