వార్తలకు తిరిగి వెళ్లండి
ఖైరతాబాద్ ఆఫీసులో మంటలు

ఖైరతాబాద్‌లోని జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. మూడు ఫైరింజన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తుండగా, పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు.
షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మంటలు పూర్తిగా ఆరిన తర్వాతే ఫైళ్లు, కంప్యూటర్ల నష్టం వివరాలు తెలియనున్నాయి.
Comments
Loading comments...
