Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగరాన్ని ముంచెత్తిన వాన

Shruthi Nov 27, 2026 8:54 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
నగరాన్ని ముంచెత్తిన వాన - Ushodayam
అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షంతో నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మూడు గంటల కుండపోతకు రహదారులు చెరువులను తలపించగా, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. సికింద్రాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఉప్పల్, అమీర్‌పేట సహా పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు, నాలాలు పొంగిపొర్లడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...