Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రేవంత్ పాలనలోనే రాష్ట్రానికి ఈ దుస్థితి: తలసాని

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 2:26 PM హైదరాబాద్General
రేవంత్ పాలనలోనే రాష్ట్రానికి ఈ దుస్థితి: తలసాని - Ushodayam
కరోనా సమయంలో కేసీఆర్ తెలంగాణను కాపాడిన తీరును కేంద్రం మెచ్చుకుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రేవంత్‌కు అలాంటి పనులు చేతకావని, కేసీఆర్‌పై విమర్శలకే పరిమితమయ్యారని వ్యాఖ్యానించారు. ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇలాంటి సమయంలో సహకారం తీసుకోవాల్సింది పోయి, క్షుద్ర పూజలంటూ మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...