Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు సెలవు

Follow Ushodayam on Google
Harika Nov 03, 2026 4:49 PM సూర్యాపేటGeneral
రేపు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు సెలవు - Ushodayam
మురసు తుఫాను, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో నవంబర్ 4న సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటించినట్లు కార్యదర్శి ఫసయుద్దీన్ తెలిపారు. రైతులు ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకురావద్దని సూచించారు. ధాన్యాన్ని ఇళ్ల వద్దే భద్రపరుచుకోవాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించి సరుకులు తెచ్చే కమిషన్ వ్యాపారులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఈ-నామ్ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...