Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేగిడి జడ్పీటీసీకి త్రిముఖ పోటీ

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 2:32 PM విజయనగరంGeneral
రేగిడి జడ్పీటీసీకి త్రిముఖ పోటీ - Ushodayam
రేగిడి మండలం జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి పాలవలస పుష్పవతి, వైసీపీ నుంచి టంకాల ప్రభావతి, కాంగ్రెస్ నుంచి గొట్టాపు రమ్య బరిలో నిలిచారు. ప్రధానంగా టీడీపీ, వైసీపీ మధ్య పోటీ నెలకొంది. ఇరు పార్టీల నాయకులు, అనుచరులతో కలిసి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నామమాత్రపు పోటీలో ఉన్నారు.

Comments

G
Loading comments...