Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెడ్‌బుల్‌పై fssai ఆదేశాలను కొట్టివేసిన దిల్లీ హైకోర్టు

Follow Ushodayam on Google
Udayam Desk Sep 30, 2026 10:55 AM జాతీయంవాణిజ్యం
రెడ్‌బుల్‌పై fssai ఆదేశాలను కొట్టివేసిన దిల్లీ హైకోర్టు - Ushodayam
‘ఎనర్జీ డ్రింక్‌’ పదాన్ని వాడొద్దంటూ రెడ్‌బుల్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఇచ్చిన ఆదేశాలను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. కంపెనీకి వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వకుండానే ఆదేశాలు జారీ చేశారని పేర్కొంది. రెడ్‌బుల్‌కు షోకాజ్‌ నోటీసు ఇచ్చి, విచారణ అనంతరం కొత్త నిర్ణయం తీసుకోవచ్చని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకి కోర్టు తెలిపింది. సహజ న్యాయ సూత్రాలు పాటించలేదని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...