Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వడ్డాదిలో రామాలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం

Follow Ushodayam on Google
Anuroop Sep 23, 2026 11:58 AM అనకాపల్లి General
వడ్డాదిలో రామాలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం - Ushodayam
వడ్డాది పల్లె వీధిలో దశాబ్దకాలంగా అసంపూర్తిగా ఉన్న రామాలయ పునర్నిర్మాణ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. స్థానిక పీఏసీఎస్ అధ్యక్షుడు దొండా నరేశ్ భూమిపూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే రాజు, స్టేట్ హౌసింగ్ ఛైర్మన్ బత్తుల తాతయ్య బాబు ఆదేశాల మేరకు నరేశ్ తన సొంత నిధులతో పనులు చేపట్టారు. వీలైనంత త్వరగా ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...