Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రౌతులపూడిలో విద్యుత్ లైన్‌పై చెట్ల తొలగింపు

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 11:46 AM కాకినాడGeneral
రౌతులపూడిలో విద్యుత్ లైన్‌పై చెట్ల తొలగింపు - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో రౌతులపూడి మండలం రాజవరంలో ఈదురుగాలులకు చెట్లు కూలి 11 కేవీ విద్యుత్ లైన్‌పై పడటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మాజీ సర్పంచ్ దొర గ్రామస్థుల సహకారంతో గురువారం చెట్ల తొలగింపు పనులను పర్యవేక్షించారు. తక్షణ చర్యలతో విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...