Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల విద్యుత్ డిమాండ్ అంచనాకు శాటిలైట్ డేటా

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 12:24 PM హైదరాబాద్General
రైతుల విద్యుత్ డిమాండ్ అంచనాకు శాటిలైట్ డేటా - Ushodayam

Photo Gallery

రైతుల విద్యుత్ డిమాండ్ అంచనాకు శాటిలైట్ డేటా - gallery image 1
రైతుల విద్యుత్ డిమాండ్ అంచనాకు శాటిలైట్ డేటా - gallery image 2
ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ విద్యుత్ డిమాండ్‌ను ముందుగానే అంచనా వేసేందుకు టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వి. పటేల్ హైదరాబాద్‌లోని NRSC అధికారులతో సమావేశమయ్యారు. ఉపగ్రహ సమాచారం వినియోగంపై చర్చించారు. పంటల పరిస్థితి, నీటి అవసరాలు, భూగర్భ జలాల ఉపగ్రహ సమాచారంతో విద్యుత్ సరఫరా ప్రణాళికలు రూపొందించే అంశంపై చర్చించారు.

Comments

G
Loading comments...