Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు కూలీలకు జీవనభృతి కల్పించాలి

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 12:51 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
రైతు కూలీలకు జీవనభృతి కల్పించాలి - Ushodayam
ఎల్‌నినో ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు పరిహారంతో పాటు రైతు కూలీలకు జీవనభృతి కల్పించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకుడు ఉమర్ డిమాండ్ చేశారు. చంద్రుగొండ మండలం సీతయ్యగూడెంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన ప్రతి పంటకు మద్దతు ధర ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఉమ్మడి మండలాల నాయకుడు వారికోటి వెంకటరావు, రైతు కూలీలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...