Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ టోల్‌గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 11:47 AM రంగారెడ్డి General
రాయికల్ టోల్‌గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ - Ushodayam
దసరా పండుగ ముగించుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైన వాహనాలతో ఫరూక్‌నగర్ పరిధిలోని రాయికల్ టోల్‌గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. రద్దీకి అనుగుణంగా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయలేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని కోరారు.

Comments

G
Loading comments...