వార్తలకు తిరిగి వెళ్లండి
రావణుడి దుస్తుల బరువు 33 కిలోలు!

‘రామాయణ’ చిత్రంలో రావణుడిగా యశ్ ధరించిన కొన్ని దుస్తుల బరువు ఏకంగా 33 కిలోలు ఉన్నట్లు కాస్ట్యూమ్ డిజైనర్ సానియా సర్దారియా వెల్లడించారు. సాధారణంగా ఆయన దుస్తులు, ఆభరణాల బరువు 16-20 కిలోలు ఉండేదని తెలిపారు.
లంకకు సంబంధించిన ప్రత్యేక దుస్తులు, పెళ్లి వేడుకల కాస్ట్యూమ్స్ 30-33 కిలోల వరకు ఉండేవని చెప్పారు.
Comments
Loading comments...
