Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రావికమతంలో 121 నామినేషన్లు సక్రమం

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 3:01 PM అనకాపల్లి General
రావికమతంలో 121 నామినేషన్లు సక్రమం - Ushodayam
రావికమతం మండలంలో ఎంపీటీసీ ఎన్నికలకు దాఖలైన 121 నామినేషన్‌ పత్రాలన్నీ సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్‌ అధికారి మురళి శనివారం తెలిపారు. ఈనెల 20 నుంచి 23 వరకు 20 సెగ్మెంట్లకు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్లు సరిగ్గా ఉన్నాయని ఆర్వో పేర్కొన్నారు. అయితే, వీరిలో ఏ ఒక్కరూ ఫార్మ్‌ బి సమర్పించలేదని తెలిపారు.

Comments

G
Loading comments...