వార్తలకు తిరిగి వెళ్లండి
రాత్రి నుంచి ఫోన్‌లు వస్తూనే ఉన్నాయి: అల్లు అరవింద్

‘ఆకాశంలో ఒక తార’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. తాము ఊహించిన దానికంటే పది రెట్లు ఎక్కువ ఆదరణ లభించిందని తెలిపారు.
రాత్రి ప్రీమియర్లు ప్రారంభమైనప్పటి నుంచి ఫోన్‌లు వస్తూనే ఉన్నాయని చెప్పారు. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన, త్వరలో మరో సక్సెస్ మీట్ నిర్వహిస్తామన్నారు.
Comments
Loading comments...
