Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు గోవిందారం విద్యార్థుల ఎంపిక

Follow Ushodayam on Google
Devender Bale Sep 08, 2026 7:26 PM జగిత్యాలGeneral
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు గోవిందారం విద్యార్థుల ఎంపిక - Ushodayam
గోవిందారం ZPHS విద్యార్థులు రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికై పాఠశాలకు, గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. అండర్‌–14 విభాగంలో బాలుర నుంచి ఆరుగురు, బాలికల నుంచి నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈనెల 11 నుంచి 13 వరకు మంచిర్యాల జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థులు పాల్గొననున్నారు. విద్యార్థులను HM అశ్ఫాక్ హుస్సేన్, ఉపాధ్యాయులు, PET ప్రశాంత్, సర్పంచ్ పుల్లూరి ఉమారాణి అభినందించారు

Comments

G
Loading comments...