Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ఖజానాకు 52 వేల కోట్ల పన్ను ఆదాయం

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 9:54 AM హైదరాబాద్General
రాష్ట్ర ఖజానాకు 52 వేల కోట్ల పన్ను ఆదాయం - Ushodayam
ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు రాష్ట్ర వాణిజ్య పన్నుల రాబడి రూ.52,113 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.7,515 కోట్ల నికర పెరుగుదల నమోదైంది. అక్టోబర్‌లో 22 శాతం వృద్ధితో రూ.7,738 కోట్ల ఆదాయం వచ్చింది. పెట్రోలియం, మద్యంపై వ్యాట్‌ వసూళ్లు 31 శాతం, జీఎస్టీ రాబడి 17 శాతం పెరిగాయి.

Comments

G
Loading comments...