Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాంనగర్ కమలాపురం మధ్య ప్రమాదకరంగా గుంత

Follow Ushodayam on Google
madhu Sep 10, 2026 11:07 AM ములుగుGeneral
రాంనగర్ కమలాపురం మధ్య ప్రమాదకరంగా గుంత - Ushodayam
రాంనగర్‌ కమలాపురం గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై భారీ గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది. వర్షాలకు గుంత మరింత పెద్దదవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళల్లో గుంత కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రమాదాన్ని నివారించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...