Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామప్ప కాలువలకు నీటి సరఫరా నిలిపివేత

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 1:00 PM ములుగు General
రామప్ప కాలువలకు నీటి సరఫరా నిలిపివేత - Ushodayam
వెంకటాపూర్‌ మండలం పాలంపేటలోని రామప్ప సరస్సు పంట కాలువలకు అధికారులు ఐదు రోజుల క్రితం నీటి సరఫరా నిలిపివేశారు. ప్రస్తుతం వరి పంట ఈనె దశలో ఉండటంతో నీరందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి మరో నెలరోజుల పాటు నిరంతరాయంగా నీటిని సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...