Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

Sai Nath Nov 16, 2026 3:31 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవానికి ఏర్పాట్లు పూర్తి - Ushodayam
వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన తొమ్మిది మందికి రామోజీ గ్రూప్ ప్రతిష్ఠాత్మక ఎక్స్‌లెన్స్ అవార్డులు అందించనుంది. రామోజీరావు జయంతి సందర్భంగా నేడు విజయవాడలో ఈ కార్యక్రమం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై అవార్డులు ప్రదానం చేయనున్నారు.

Comments

G
Loading comments...