Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయంపేటలో మటన్, చికెన్‌కు రద్దీ

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 11:56 AM మెదక్General
రామాయంపేటలో మటన్, చికెన్‌కు రద్దీ - Ushodayam
దసరా పండుగ సందర్భంగా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని మటన్, చికెన్ దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. మాంసం కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో దుకాణాలకు తరలివస్తున్నారు. దీంతో పట్టణంలోని మాంసం విక్రయ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి దసరా పండుగను ఆనందంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు.

Comments

G
Loading comments...