Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామారావుపేటలో ఎంపీడీవో ఆకస్మిక తనిఖీ

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 4:38 PM మంచిర్యాలGeneral
రామారావుపేటలో ఎంపీడీవో ఆకస్మిక తనిఖీ - Ushodayam
జైపూర్ మండలం రామారావుపేట గ్రామపంచాయతీని ఎంపీడీవో శ్రీపతి బాపురావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు పనులకు ముగ్గు పోసి శ్రీకారం చుట్టారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి, ప్రత్యేక యాప్‌లో వివరాలు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పులి రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి రజిత, అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...