Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజరాజేశ్వరి ఆలయంలో ఘనంగా దసరా పూజలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 20, 2026 1:12 PM నల్గొండGeneral
రాజరాజేశ్వరి ఆలయంలో ఘనంగా దసరా పూజలు - Ushodayam
చండూరు మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో దసరా సందర్భంగా మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకుడు గుర్రం సత్యనారాయణ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృత అభిషేకాలు, మంగళహారతులు సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు.

Comments

G
Loading comments...