Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజకీయాల వైపు ధనుష్‌ అడుగులు!

Follow Ushodayam on Google
Sai Nath Oct 26, 2026 3:27 PM జాతీయంGeneral
రాజకీయాల వైపు ధనుష్‌ అడుగులు! - Ushodayam
తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ తన అభిమాన సంఘాలను సామాజిక, రాజకీయ దిశగా నడిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చెన్నైలో 30 జిల్లాలకు చెందిన 3,500 మందికి పైగా మహిళా విభాగ నిర్వాహకులతో సమావేశమయ్యారు. ‘ఆల్‌ ఇండియా ధనుష్‌ ఫ్యాన్‌ క్లబ్‌’ పేరును ధనుష్‌ ఛారిటబుల్‌ ఆర్గనైజేషన్‌గా మార్చారు. సభ్యత్వ నమోదు, సంక్షేమ కార్యక్రమాల విస్తరణ, నియోజకవర్గాల వారీగా నిర్వాహకుల నియామకంపై చర్చించారు.

Comments

G
Loading comments...