Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపూర్ వైన్స్‌లో నాణ్యతలేని బీర్లపై ఫిర్యాదు

Follow Ushodayam on Google
Kiran Nov 03, 2026 10:48 AM మహబూబ్‌నగర్General
రాజాపూర్ వైన్స్‌లో నాణ్యతలేని బీర్లపై ఫిర్యాదు - Ushodayam
రాజాపూర్‌లోని 43, 44 నంబర్ల వైన్స్‌ షాపుల్లో నాణ్యతలేని బీర్లు విక్రయిస్తున్నారని ఆరో వార్డు సభ్యురాలు వర్షిత భర్త మంగళి యాదగిరి సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నాణ్యమైన బీర్లను బెల్ట్‌ షాపులకు తరలిస్తున్నారని ఆరోపించారు. వైన్స్‌ యాజమాన్యాలపై చర్యలు తీసుకుని నాణ్యమైన బీర్లు అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...