Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ గాంధీని తొలగించకపోతే ఉన్న రాష్ట్రాలు కూడా పోతాయి ఎంపీ

Follow Ushodayam on Google
Raju Sep 29, 2026 8:17 PM నిజామాబాద్General
రాహుల్ గాంధీని తొలగించకపోతే ఉన్న రాష్ట్రాలు కూడా పోతాయి ఎంపీ - Ushodayam
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లీడర్ ఆఫ్ అపోషిషన్ నుంచి తొలగించకపోతే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రెండు, మూడు రాష్ట్రాలు కూడా అధికారం కోల్పోతాయని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ యాంటీ నేషనల్, యాంటీ హిందూలా తయారయ్యా రన్నారు. ముందు ఆయన్ను ఎల్వోపీ నుంచి తొలగించి కాంగ్రెస్ను కాపాడుకోవాలన్నారు.

Comments

G
Loading comments...