వార్తలకు తిరిగి వెళ్లండి
ప్యూర్టోరికో భామకు విశ్వసుందరి కిరీటం

75వ మిస్ యూనివర్స్ కిరీటాన్ని ప్యూర్టోరికోకు చెందిన జెన్నిఫర్ బారెటో గెలుచుకున్నారు. 116 దేశాల భామలు పాల్గొన్న ఈ పోటీలో డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన మెలిస్సా నునెజ్ తొలి రన్నరప్, వెనిజులాకు చెందిన క్లారా వేగాస్ రెండో రన్నరప్‌గా నిలిచారు.
.ఫైనల్ రౌండ్‌లో ప్రపంచానికి నాయకుల నుంచి ఏం కావాలని అడగగా.. సహానుభూతితో కూడిన నాయకత్వం అవసరమని జెన్నిఫర్ సమాధానమిచ్చారు.
Comments
Loading comments...
