Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూర్తి కథ అడిగా... సినిమా నుంచి తీసేసారు

Sai Nath Nov 10, 2026 3:16 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
పూర్తి కథ అడిగా... సినిమా నుంచి తీసేసారు - Ushodayam
పూర్తి స్క్రిప్ట్‌ అడిగినందుకు ఓ సినిమా నుంచి తనను తప్పించారని మలయాళ నటి అనుశ్రీ వెల్లడించారు. సుమారు ఏడాదిన్నర క్రితం ఓ దర్శకుడు సినిమా కోసం తనను సంప్రదించగా.. కథ మొత్తం చదివిన తర్వాతే అంగీకరిస్తానని చెప్పినట్లు తెలిపారు. దీంతో నిర్మాత అసంతృప్తి వ్యక్తం చేశారని ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. నటిగా తాను అంగీకరించే పాత్ర, సన్నివేశాల గురించి తెలుసుకునే హక్కు ఉందని అనుశ్రీ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...