Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టపర్తిలో సాయిపల్లవి ప్రత్యేక ప్రార్థనలు

Shruthi Nov 24, 2026 9:08 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
పుట్టపర్తిలో సాయిపల్లవి ప్రత్యేక ప్రార్థనలు - Ushodayam
హీరోయిన్ సాయిపల్లవి పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొని, సాయి కుల్వంత్‌ హాల్‌లో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో కలిసి ప్రార్థనలు, భజనలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తన పేరును సత్యసాయి బాబానే పెట్టారని, తమ కుటుంబం ఆయన భక్తులని గతంలో సాయిపల్లవి వెల్లడించారు.

Comments

G
Loading comments...