Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టపర్తిలో కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి పర్యటన

Follow Ushodayam on Google
సద్దల ఆదినారాయణ Sep 18, 2026 5:06 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పుట్టపర్తిలో కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి పర్యటన - Ushodayam
SSSపుట్టపర్తి, కేంద్ర పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ కార్యదర్శి టి.కె. అనీల్ కుమార్ జిల్లాలో కలెక్టర్ తో పాటు పర్యటించారు. జాగరాజుపల్లిలోని ఏపీ మోడల్ స్కూల్, కేజీబీవీ, మోడల్ ప్రైమరీ స్కూళ్లను సందర్శించి విద్యా ప్రమాణాలు, డిజిటల్ బోధన, STEM, PAL ల్యాబ్‌లు, మౌలిక వసతులను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, డిజిటల్ విద్య అమలుపై సంతృప్తి వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...