వార్తలకు తిరిగి వెళ్లండి
పుట్టినరోజు శుభాకాంక్షలకు ధన్యవాదాలు తెలిపిన రోజా

Photo Gallery
తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులకు నటి, వైసీపీ నాయకురాలు రోజా ధన్యవాదాలు తెలిపారు. తనకు ఇచ్చిన సర్ప్రైజ్ ఎంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు.
అందరి ప్రేమాభిమానాలకు ఎంతో సంతోషంగా, కృతజ్ఞతతో ఉన్నానని రోజా తెలిపారు.
Comments
Loading comments...




