Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టిన ప్రదేశంపై సౌరవ్‌దాస్‌కు కేంద్రం నోటీసులు

Shruthi Nov 25, 2026 9:57 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
పుట్టిన ప్రదేశంపై సౌరవ్‌దాస్‌కు కేంద్రం నోటీసులు - Ushodayam
కాక్రోచ్ జనతా పార్టీ కో-కన్వీనర్ సౌరవ్ దాస్ పాస్‌పోర్టులోని పుట్టిన ప్రదేశం వివరాల్లో వ్యత్యాసాలున్నాయని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. భద్రతా సంస్థల నివేదికల ఆధారంగా నవంబర్ 23న చెన్నై ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం ఈ నోటీసులు పంపిందని, సమాధానం వచ్చే వరకు పాస్‌పోర్టు ఉపయోగించవద్దని స్పష్టం చేసిందని విదేశాంగ శాఖ వెల్లడించింది.

Comments

G
Loading comments...