Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుంగనూరులో శివరూపంలో మారెమ్మ దర్శనం

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 2:03 PM అన్నమయ్యGeneral
పుంగనూరులో శివరూపంలో మారెమ్మ దర్శనం - Ushodayam
పుంగనూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ సమీపంలో శ్రీవిరుపాక్షి మారెమ్మ సోమవారం శివరూపిణిగా భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున అర్చకులు అమ్మవారి మూల విగ్రహానికి పాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం పసుపు, విభూది, అడ్డనామాలతో అమ్మవారిని అలంకరించారు. భక్తులు మారెమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...