Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందుల కౌంటింగ్‌కు హైకోర్టు అనుమతి

Follow Ushodayam on Google
Harika Nov 03, 2026 9:49 AM కడపGeneral
పులివెందుల కౌంటింగ్‌కు హైకోర్టు అనుమతి - Ushodayam
పులివెందుల మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రీపోలింగ్‌ నిర్వహించాలంటూ ఎంపీ అవినాశ్‌రెడ్డి, ప్రమీలమ్మ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను కొట్టివేసింది. దీంతో అక్కడ కాసేపట్లో కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. తుపాను ప్రభావంతో బాపట్ల, రేపల్లె, చీరాల, అద్దంకి, ఒంగోలు, చీమకుర్తిలో ఓట్ల లెక్కింపు ఆలస్యంగా మొదలుకానుంది.

Comments

G
Loading comments...