Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రుల ఓటరు నమోదుపై అవగాహన

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 2:44 PM మహబూబ్‌నగర్General
పట్టభద్రుల ఓటరు నమోదుపై అవగాహన - Ushodayam
భూత్పూర్ మున్సిపాలిటీ 4వ వార్డులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని కౌన్సిలర్ గడ్డం ప్రేమ్ కుమార్ కోరారు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ సురేశ్ గౌడ్, గడ్డం రాములు, డీలర్ నర్సిములు, శ్రీశైలం, రామస్వామి, డి. రవి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...