Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రుల ఓటర్ నమోదుకు 2 వారాలే గడువు

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 10:01 AM హైదరాబాద్General
పట్టభద్రుల ఓటర్ నమోదుకు 2 వారాలే గడువు  - Ushodayam
2021లో రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో కలిపి 10.36 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారు. ఈసారి ఐదేళ్లలో డిగ్రీ పూర్తిచేసినవారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారిని కలుపుకుని సుమారు 11.5 లక్షల మంది నమోదవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఓట్ల నమోదుకు ఇంకా రెండు వారాలే గడువు ఉండగా, ఇప్పటివరకు సుమారు 4.35 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.

Comments

G
Loading comments...