Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తిపాక పాఠశాలను సందర్శించిన ఎంఈఓ

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 1:08 PM పెద్దపల్లి General
పత్తిపాక పాఠశాలను సందర్శించిన ఎంఈఓ - Ushodayam
ధర్మారం మండలం పత్తిపాక ప్రాథమిక పాఠశాలను మండల విద్యాధికారి పోతు ప్రభాకర్ శుక్రవారం సందర్శించారు. తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్‌ను పరిశీలించి రెండో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను స్పాట్ అసెస్‌మెంట్ ద్వారా పరీక్షించారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంపు పట్ల ఉపాధ్యాయులను అభినందించినట్లు హెచ్ఎం మల్లన్న తెలిపారు.

Comments

G
Loading comments...