Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండలో అమ్మకానికి పశువులు

Follow Ushodayam on Google
Anuroop Oct 12, 2026 11:52 AM కర్నూలుGeneral
పత్తికొండలో అమ్మకానికి పశువులు - Ushodayam
పత్తికొండ పశువుల సంతకు సోమవారం భారీగా పశువులను అమ్మకానికి తరలిస్తున్నట్లు రైతులు తెలిపారు. వర్షాలు లేక పశుగ్రాసం దొరకకపోవడంతో పశువులను అమ్మాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలూరు, చిప్పగిరి, ఆస్పరి మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని రైతులు తెలిపారు. తమ ప్రాంతాలను కరవు మండలాలుగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Comments

G
Loading comments...