Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశు వైద్యశాలను తనిఖీ చేసిన సర్పంచ్

Follow Ushodayam on Google
Kiran Nov 06, 2026 2:53 PM హన్మకొండ General
పశు వైద్యశాలను తనిఖీ చేసిన సర్పంచ్ - Ushodayam
మల్లికుదుర్ల పశు వైద్యశాలను సర్పంచ్ మౌనిక్ సంపత్ యాదవ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పశువులకు అందిస్తున్న వైద్య సేవలు, మందుల లభ్యతపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పశుపోషకులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని సూచించారు. గ్రామంలోని పశుసంపద పరిరక్షణకు వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు.

Comments

G
Loading comments...