Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హ్యాట్రిక్‌పై PSG కన్ను

Follow Ushodayam on Google
Sai Sep 08, 2026 12:05 PM జాతీయంక్రీడలు
హ్యాట్రిక్‌పై PSG కన్ను - Ushodayam
వరుసగా రెండుసార్లు ఛాంపియన్స్‌ లీగ్‌ గెలిచిన పీఎస్‌జీ.. హ్యాట్రిక్‌పై కన్నేసింది. లూయిస్‌ ఎన్రికే నేతృత్వంలో జట్టు మూడో టైటిల్‌ కోసం బరిలోకి దిగుతోంది. గత రెండు సీజన్లలో 121 మ్యాచ్‌లు ఆడిన పీఎస్‌జీకి ఆటగాళ్ల అలసట సవాలుగా మారొచ్చు. అక్టోబర్‌లో మాంచెస్టర్‌ సిటీ, బార్సిలోనాతో కీలక పోటీలు ఉండనున్నాయి.

Comments

G
Loading comments...