Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యామ్నాయ పంటలు వేయాలి: అధికారులు

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 3:26 PM ఖమ్మంGeneral
ప్రత్యామ్నాయ పంటలు వేయాలి: అధికారులు - Ushodayam
ఏన్కూర్ రైతువేదికలో నిర్వహించిన ‘ప్రత్యేక రైతు నేస్తం’లో ఎల్‌నినోతో నీరు, విద్యుత్ కొరత వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వరి, మొక్కజొన్నలకు బదులుగా పెసర, మినుము, వేరుశనగ సాగు చేయాలని సూచించారు. కంపెనీతో ఒప్పందం లేకుండా విత్తన మొక్కజొన్న సాగు చేయవద్దని AO నరసింహరావు హెచ్చరించారు. కార్యక్రమంలో AMC ఛైర్మన్ లచ్చిరామ్, AE ఉమాకాంత్, AEOలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...