Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోపీచంద్‌ విలన్ ఆ.. అవాస్తవం

Rudhira Nov 19, 2026 10:25 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
గోపీచంద్‌ విలన్ ఆ.. అవాస్తవం - Ushodayam
తమిళ హీరో సినిమాలో గోపీచంద్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారనే ప్రచారాన్ని ఆయన బృందం ఖండించింది. ఈ వార్తల్లో వాస్తవం లేదని బుధవారం ప్రకటన విడుదల చేసింది. గోపీచంద్‌ సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారికంగానే ప్రకటిస్తామని తెలిపింది. తప్పుడు ప్రచారాలు చేయొద్దని కోరింది.

Comments

G
Loading comments...