Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రసిద్ధ్‌ స్థానంలో అన్షుల్‌ కాంబోజ్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 01, 2026 6:50 PM జాతీయంక్రీడలు
ప్రసిద్ధ్‌ స్థానంలో అన్షుల్‌ కాంబోజ్‌ - Ushodayam
వెస్టిండీస్‌తో మూడో వన్డేకు ప్రసిద్ధ్‌ కృష్ణ దూరం కావడంతో అతడి స్థానంలో అన్షుల్‌ కాంబోజ్‌ను భారత జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం. గువాహటి వన్డేలో ప్రసిద్ధ్‌ తొడ కండరాల గాయంతో ఐదు ఓవర్లకే మైదానం వీడాడు. ప్రసిద్ధ్‌ బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో రిహాబ్‌ ప్రారంభించనున్నాడు.

Comments

G
Loading comments...