Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రశ్నించే అథ్లెట్లు కావాలి: బింద్రా

Follow Ushodayam on Google
Sai Nath Oct 16, 2026 6:50 PM జాతీయంక్రీడలు
ప్రశ్నించే అథ్లెట్లు కావాలి: బింద్రా - Ushodayam
భారత క్రీడారంగానికి తమ ఆటతీరును, కోచ్‌ల సూచనలను, వ్యవస్థలోని విధానాలను ప్రశ్నించే అథ్లెట్లు అవసరమని ఒలింపిక్‌ స్వర్ణ విజేత అభినవ్‌ బింద్రా అన్నారు. ప్రశ్నించడం అవిధేయతగా కనిపించినా, ఎదుగుదలకు అది అవసరమని పేర్కొన్నారు. అథ్లెట్లు స్వేచ్ఛగా మాట్లాడలేకపోతే, తమను తాము ప్రశ్నించుకోవడం కూడా మానేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...