Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ విజేతలైన అంధుల మహిళా క్రికెట్ జట్టుకు నేడు ఘన సన్మానం

Follow Ushodayam on Google
Raj Kumar Oct 03, 2026 2:18 PM విశాఖపట్నంGeneral
ప్రపంచ విజేతలైన అంధుల మహిళా క్రికెట్ జట్టుకు నేడు  ఘన సన్మానం - Ushodayam
అంధుల మహిళా క్రికెట్ ప్రపంచకప్‌ 2025ను సాధించి దేశ కీర్తిని ప్రపంచ వేదికపై చాటిన 16 మంది మహిళా క్రికెటర్లకు ఆదివారం మంగళ పాలెం వద్ద శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించనున్నట్లు శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు తెలిపారు. కొత్తవలస మండలం మంగళపాలెంలోని గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Comments

G
Loading comments...