Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ టాప్‌ నగరాల్లో తలసరి ఆదాయం

Follow Ushodayam on Google
Anuroop Oct 06, 2026 11:05 AM అంతర్జాతీయంGeneral
ప్రపంచ టాప్‌ నగరాల్లో తలసరి ఆదాయం - Ushodayam
ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ 2026 గ్లోబల్‌ సిటీస్‌ ఇండెక్స్‌ ప్రకారం, ప్రపంచంలో అత్యధిక తలసరి జీడీపీ ఉన్న నగరంగా అమెరికాలోని శాన్‌జోస్‌ నిలిచింది. 2025 గణాంకాల ప్రకారం అక్కడ తలసరి జీడీపీ 2,38,700 డాలర్లుగా నమోదైంది. శాన్‌ఫ్రాన్సిస్కో, డబ్లిన్‌, బాసెల్‌, సియాటెల్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచంలోని టాప్‌ 40 నగరాల్లో 27 అమెరికా నగరాలే ఉండటం గమనార్హం.

Comments

G
Loading comments...