Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశంలో ఎన్నికల బరిలో యువతులు

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 1:01 PM మార్కాపురంGeneral
ప్రకాశంలో ఎన్నికల బరిలో యువతులు - Ushodayam
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలు పార్టీల తరఫున యువతులు పోటీ చేస్తున్నారు. ఒంగోలు 27వ డివిజన్‌లో చార్పిత (23), సంతనూతలపాడు జడ్పీటీసీగా దార్ల స్వాతి బరిలో ఉన్నారు. యర్రగొండపాలెంలో సుప్రజ (26) ఏకగ్రీవంగా ఎంపీటీసీ అయ్యారు. గిద్దలూరు 10వ వార్డులో వైసీపీ తరఫున డాక్టర్ సాయి ప్రబంధ పోటీ చేస్తున్నారు. ఇటీవల తల్లి మరణించడంతో ఆమె బరిలోకి దిగారు.

Comments

G
Loading comments...