Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం

Follow Ushodayam on Google
Sai Nath Nov 04, 2026 4:02 PM అమరావతిGeneral
ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం - Ushodayam
మురసు తుపాను ప్రభావంతో గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో కృష్ణా నదిలోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి ప్రవాహం పెరిగింది. బ్యారేజీ నుంచి 71 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

Comments

G
Loading comments...