వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రియ భవానీ శంకర్ పెళ్లిపై ప్రచారం

నటి ప్రియ భవానీ శంకర్ త్వరలో తన ప్రియుడు రాజ్‌వేల్ రాజ్‌ను వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో సంప్రదాయ దుస్తులు, మల్లెపూల మాలలతో ఉన్న జంట ఫొటోను పంచుకున్నారు. ఇవి నిశ్చితార్థ వేడుకకు సంబంధించినవని ప్రచారం జరుగుతోంది.
కాలేజీ రోజుల నుంచి పరిచయమున్న వీరిద్దరూ పదేళ్లకు పైగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం.
Comments
Loading comments...
